ఆంధ్ర ప్రదేశ్ కు రెండవ రాజధాని కావలి. ఎప్పటికినా రాష్ట్రము విదిపోవాల్సిందే కనీసం 2025 కి
ఆంధ్ర ప్రాంత నాయకులూ కళ్ళు తెరవండి మీకోసం కాదు కనీసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి
హైదరాబాద్ తోపాటే రెండవ రాజధాని తయారు చెయ్యండి
జనాభా 10 కోట్లు వరకు వచ్చేసింది
10 ఇయర్స్ లో కొత్త రాజధాని రెడీ అవ్వగానే తెలంగాణా ప్రకటించ వచ్చు
ఒక భాష రెండు రాజధానులు నష్టమేమి లేదు ఎక్కువ ఉద్యోగాలు ఎక్కువ పని
భయపెట్టకుండా కెసిఆర్ మరియు తెలంగాణా వాదులు ఆంధ్ర , సీమ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు చెప్పాలి
శ్రీ కృష్ణ కమిటీ 6th option రెండవ రాజధా ఎందుకు అలోచిచలేదు ?

http://kalagooragampa.blogspot.com/2010/07/blog-post_31.html
ReplyDelete