తెలంగాణా కావాలని చేసిన ఉద్యమం అందరు ఆమోదించారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని ప్రాధాన్యత ను గుర్తించింది. అన్ని రాజకీయ పార్టీస్ ఇచ్చిన లేఖల ఆధారం గా ఇచ్చిన డిసెంబర్ 9 2009 ప్రకటన దాని ప్రభావమే. డిసెంబర్ 23 ప్రకటన కూడా తెలంగాణా కీ వ్యతిరేకం కాదు. జనవరి 5 2010 శ్రీ కృష్ణ కమిటి కూడా దానికీ ప్రాధన్యం ఇచ్చింది. ఒక సంవత్సరం తర్వాత వచ్చిన కమిటి రిపోర్ట్ కూడా తెలంగాణా ప్రజల కోరిక బలం గానే చెప్పింది. కేంద్రం దానిని త్వరగా పరిక్షక్రించాలని చెప్పింది.
కేంద్రం మనకు ఇచ్చిన అవకాశాలు ఎందుకు వదులు కొంటున్నాము. అన్ని పార్టీస్ మీటింగ్ జనవారి 2011 బహిష్కరించాము. మళ్ళి మీటింగ్ మీద వత్తిడి తెచ్చే వాళ్ళము కదా. వెళ్లి ఉంటె.
కాని జరుగుతున్నది మళ్ళి ఉద్యమ ప్రారభం. చిదంబరాన్ని వదిలి మనం పార్లమెంట్, అసెంబ్లీ ని అడ్డుకోవటం పూర్తిగా అసంబద్దం.
సహాయ నిరాకరణ మన దేశం లో స్వతత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు సరిగ్గా జరగలేదు. మనమే నష్టపోయాం దాని మూలంగా. అవి అన్నీ కేంద్ర పరిధి లోనివి అని తెలిసి ఉద్యమం ఎందుకు చేసినట్లు ? ఎందుకు విరమించి నట్లు. ప్రజలలో కిరణ్ ప్రభుత్వం ఫై సింపతి వచ్చింది దీని మూలంగా
కీవలం బంద్ చెయ్యాలని తప్పించి వేరే ప్రయోజనం కనబడ లేదు. వాస్తవాలకు దూరం గా మన ఉద్యమము పోతోందా ?
మిల్లినియం మార్చ్ ఇప్పుడు అవసరమా. కేవలం పట్టుదలకు పోయి చేయటం తప్ప. పిల్లలు, వారి తల్లి దండ్రులు ఎంతగా చెప్పినా ఎందుకు చేస్తున్నట్లు ? దయచేసి ఎగ్జామ్స్ అయ్యేవరకు, జూన్ వరకు ఆందోళనలు లేకుంటే బాగుండు.
అసలే క్రికెట్ ఫీవర్, వరల్డ్ కప్. ఆ తర్వాత ఐ పి ల్ వరస వరస పిల్లల చదువులు పాడు చేస్తున్నాయి. మళ్ళి ఉద్యమాల జోరు.
నాకు తెలిసి చెయ్యాల్సిన వన్ని రాజకీయం గా నే చెయ్యాలి. ఆందోళనలు మనకే నష్టం. ఇప్పటికే కేంద్రం లో ఎవ్వరు కలవటానికి, కనీసం Appointment ఇవ్వటానికి , ప్రణబ్, సోనియా .........
జూన్ వరకు చెయ్యాల్సిన పనులు.
చిదంబరాన్ని వదలకూడదు అయన మన దేవుడు. పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని గుర్తించాలి. రాత్రికి రాత్రి తెలంగాణా రాదు అని చేప్పె వరకు మనమే తెచ్చాము. ఆయన్ని నమ్ముకోకుండా.
అయన లిస్టు ప్రకారం అరవ సూత్రమే ప్రయోగిస్తాడు ఇప్పుడు. గట్టిగా అడిగితే మీ పార్టీలు తప్పుడు సమాచారం ఇచ్చాయి అంటాడు. ఆరవ సూత్రం అమలు కాకుండా ఇదు ప్రయోగించరు. కేంద్రం దానికే మొగ్గు చూపుతుంది.
కేంద్ర నిర్ణయం రాకుండా ఆందోళనలు ఏమిటి ? సహకరించకుండా మళ్ళి ఉద్యమమాలతో ఎవరికీ నష్టం. ? ఇప్పటికే అందరు బెంగళుర్ బాట పట్టారు.
చిదంబరం , రాహుల్ మాత్రమే తెలంగాణా కోసం పనిచేసేది. మనకు ఇప్పుడు ఎలా రాష్ట్రాన్ని విడగొడతారు అనే దాని మీద ఒక కమిషన్ వేసేలగా వత్తిడి తేవాలి. రేపు బిల్ పెడితే అది మనకు పనికి వస్తుంది శ్రీ కృష్ణ కమిటి దీని గురంచి ఏమి చెప్పలేదు
అసెంబ్లీ కీ వెళ్ళాలి వెళితే అక్కడ ఆంధ్ర ప్రాంత నాయకులతో చర్చ్చించాలి. మనం ఏమి త్యాగం చెయ్యగలమో ఆలోచించాలి మనకు తెలంగాణా కావాలా , హైదరాబాద్ మీద ఎంత వరకు మనం పట్టు పట్టాలి.
వట్టి చేతులతో ఆంధ్ర రాష్ట్రము ఏర్పడదు ఒకసారి మద్రాస నుంచి వచ్చి మళ్ళి వట్టి చేతులతో వెళ్లేందుకు ఎవరు సిద్దం గ లేరు.
మన ముస్లిం సోదరులు ఇంకా సమైక్యం అంటూనే ఉన్నారు,వారు మనతో కలవంత వరకు మనకు తెలంగణ రాదు. వాళ్ళ కు సమ్మతం కాకుండా తెలంగాణా రాదు. మన నేతలు వాళ్ళను కలవటానికీ ఎందుకు వెనుకాడుతున్నారు ?
తీర ప్రాంతం లేని రాష్ట్రం మనకే నష్టం, భట్టి సూచన కూడా మంచిదే. వీలుంటే కర్నూల్ కూడా అడగాలి
నిన్న జరిగింది ఎలాటిది అయిన మనం క్షమార్పణ చెప్పాల్సిందే.
బిల్లు , బిల్లు పెట్టాలి అంటున్నారు. అసలు ఇంతవరకు చిదంబరం సంగతి మర్చిపోయారు. బిల్లు స్వరూపం తెలియకుండా ఎలా పెడతారు? ఓడిపోతే ఎవరికీ నష్టం బి జే పి ది కేవలం సాను భూతి మాత్రమే
బిల్లు ముఖ్యం కాదు, బి జే పి ని వదిలి కాంగ్రెస్ తో నీ కలవాలి. ఉద్యమం నాయకుల చేతోల్లో నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్లటం న్యాయమే కాని నిన్న జరిగింది మాత్రం పెద్ద తప్పె. విగ్రహలకే రక్షణ లేనప్పుడు ప్రజలకు తెలంగణ ఏమి రక్షణ ఇస్తుంది ?
అన్నీ పార్టీస్ మళ్ళి ఒకసారి ఏక అభిప్రాయానికి ట్రై చెయ్యలేరా ? బాబు , సోనియా తో పేస్ 2 పేస్ మాట్లాడితే దీనికి సోల్యుషన్ దొరకదా. కే సి ర్ , అందర్ని కలుపుకు పోవాలి
ఇంకో సంఘటన జరిగితే గవర్నర్ రులే అది మనకు చాల నష్టం ప్రస్తుత పరిస్తితులలో రాజకీయం గా అందరూ ఆలోచిస్తున్నారు సమస్య పరిష్కారానికి కాదు.
మన విధానాలే మనకి అడ్డంకి గా మనకు మారబోతోందా. మనం మారాలి రాష్ట్ర స్థాయి లో చర్చల తర్వాతే బిల్లు

అందరూ మీలా ఆలోచించగలిగితే కనీసం ఆలోచించగలిగితే ఎంతబాగుండునో కదా
ReplyDelete