తెలుగు కూడలి

తెలుగు  కూడలి
తెలుగు కూడలి

Wednesday, October 19, 2011

సకల జనుల సమ్మె - సఫలమా ? విఫలమా ?

సకల జనుల సమ్మె - సఫలమా ? విఫలమా ?

సఫలం : తెలంగాణా సమ్మె లో అందరు సమ్మె చేసారు. స్కూల్స్ , మూత పడ్డాయి., అన్నీ 2 రౌండ్స్ బంద్ రైల్ రోకో , బస్ రోకో.

జరిగినది :
 లాభ పడ్డది సినిమా , దూకుడు హిట్ , ఉసరవెల్లి హిట్. అన్నీ రోడ్స్ సాయంత్రానికి సినిమా హల్లకే.
యావరేజ్ సినిమాలు సూపర్ హిట్. సాయత్రం టైం పాస్ బాగా  అయ్యింది అందరికి. ఎప్పడు సినిమా చూడని జనాలు కూడా దూకుడు చూసారు. ఉసరవెల్లి చూసారు. ఉళ్లు వెళ్ళటానికి బస్ లు లేక పోవటం. బస్ లు పగుల గోట్టటం.
హైదరాబాద్ లో అన్నీ రోడ్స్ ఖాలీ , ధియేటర్ అన్నీ ఫుల్.

 ఆటో వాలా  లు  చాలా సంపాదించారు

నష్టం : బ్రాండ్ హైదరాబాద్ చాలా దెబ్బతింది. ఐ టి ఉద్యోగాలు అంత అంత మాత్రం అవి కూడా బెంగుళూరు, చెన్నై పోయాయి.

తెలంగాణా ఇవ్వటానికి మార్గం సుగమం కాకా పోగా ఇంకా ఇబ్బంది , రాక పోవటానికి దోహద పడతొందా?

JAC చెయ్యాల్సినవి చెయ్యటం లేదు

1. మజిల్స్ తో ఎందుకు మాట్లాడారు. ఎవరు అవునన్న , కాదన్న majlis పార్టీ తో నే తెలంగాణా సాద్యం. వాళ్ళు సరే అంటేనే హైదరాబాద్ తో కూడిన తెలంగాణా వస్తుందనది నిజం , నిజం

2. All పార్టీ మీటింగ్ కు వెళ్ళాలి . చిదంబరం ని వదల కూడదు.
3. రాజకీయ పరిష్కారం కాని బంద్ ల వల్ల ఏమి సాధ్యం కాదు అని సకల జనుల సమ్మె నిరూపించింది.
4. జాతీయ స్థాయి లో ప్రయత్నిచాలి
5. సీమ ఆంధ్ర ని ఎంత తిడితే అంత వెనక్కి వెడుతుంది. అక్కడికి వెళ్ళే ప్రయత్రం, చెప్పే ప్రయత్నం ఎందుకు చెయ్యరు ?
6. పేరంట్స్ తరగ బడే వరకు ఉద్యమం చెయ్యటం ఎంత వరకు సమంజసం ? అనవసరం గా CM ని హీరో ని చేసాము. ఢిల్లీ వెళ్లి దూకుడు గా మార్చటానికి మనమే కారణం కాదా ?
7. అసలు తెలంగాణా citizen అనే దాన్ని define చెయ్యాలి. అంటే.. సెట్టేలేర్స్ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళని సెట్ట్లేర్స్ అని అనాలి. తెలగాణా రాక పోవటానికి ఇదే పెద్ద అడ్డంకి గా మారిందా ?
8.మళ్ళి బంద్ లు ఎప్పడు స్టార్ట్ అవుతుందో తెలియదు. పార్లమెంట్ లో ఏందుకు ట్రై చెయ్యట్లేదు ?
9. హైదరాబాది మాత్రం , tdp  వైపు చూస్తున్నాడు ?
10. సఫలమా ? విఫలమా ? నిజం గా అంటూ చిక్కని ప్రశ్న.
కాంగ్రెస్ ఏమి చెప్పగలదు ? మన రాజి మార్గాలు ఏమిటి ? అందరు ఒకే నాయకత్వాని అంగీకరించటం లేదు అద్వాని తీరు అర్ధం కాదు. ప్రస్తుతం ఈ విద్య సవత్సరం ఎలా గడుస్తుందో అర్ధం కావటం లేదు. కనీసం మే 2012 వరకు బంద్ లో లేకుండా ఉంటేనే ...





2 comments:

  1. మీకింకా ఆట అర్థం కానట్టుంది..

    ReplyDelete
  2. ఒకవేళ విఫలమైతే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు ధరలు పెంచేస్తారు కనుక విఫలం కాదనుకోవాలి. ఒకవేళ సఫలమైతే కేంద్రం నుంచి తెలంగాణా విషయంలో స్పష్టమైన ప్రకటన రావాలి కనుక సఫలం కాదనుకోవాలి. కాంగ్రెస్ నాయకులని నమ్ముకుంటే తెలంగాణా రాదు. బిజెపి అధికారంలోకి వస్తుందో, రాదో తెలియదు. అదే ఇక్కడి తెలంగాణావాదులకి ఉన్న ప్రశ్న.

    ReplyDelete